(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 155

॥ శ్రీః ॥
1.155. అధ్యాయః 155
Mahabharata - Adi Parva - Chapter Topics
దుర్యోధనేన దానాదినా ప్రకృతివశీకరణం॥ 1 ॥ పాండవానాం వారణావతయాత్రార్థం ధృతరాష్ట్రానుజ్ఞా॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-155-0x(920)(7118)
తతో దుర్యోధనో రాజా సర్వాస్తు ప్రకృతీః శనైః।
అర్థమానప్రదానాభ్యాం సంజహార సహానుజః।
`యుయుత్సుమపనీయైకం ధార్తరాష్ట్రం సహోదరం॥' 1-155-1(7119)
ధృతరాష్ట్రప్రయుక్తాస్తు కేచిత్కుశలమంత్రిణః।
కథయాంచక్రిరే రంయం నగరం వారణావతం॥ 1-155-2(7120)
అయం సమాజః సుమహాన్రమణీయతమో భువి।
ఉపస్థితః పశుపతేర్నగరే వారణావతే॥ 1-155-3(7121)
సర్వరత్నసమాకీర్ణే పుణ్యదేశే మనోరమే।
ఇత్యేవం ధృతరాష్ట్రస్య వచనాచ్చక్రిరే కథాః॥ 1-155-4(7122)
కథ్యమానే తథా రంయే నగరే వారణావతే।
గమనే పాండుపుత్రాణాం జజ్ఞే తత్ర మతిర్నృప॥ 1-155-5(7123)
యదా త్వమన్యత నృపో జాతకౌతూహలా ఇతి।
ఉవాచైతానేత్య తదా పాండవానంబికాసుతః॥ 1-155-6(7124)
`అధీతాని చ శాస్త్రాణి యుష్మాభిరిహ కృత్స్నశః।
అస్త్రాణి చ తథా ద్రోణాద్గౌతమాచ్చ శరద్వతః॥ 1-155-7(7125)
కృతకృత్యా భవంతస్తు సర్వవిద్యావిశారదాః।
సోఽహమేవం గతే తాతాశ్చింతయామి సమంతతః।
రక్షణే వ్యవహారే చ రాజ్యస్య సతతం హితే॥' 1-155-8(7126)
మమైతే పురుషా నిత్యం కథయంతి పునఃపునః।
రమణీయతమం లోకే నగరం వారణావతం॥ 1-155-9(7127)
తే తాతా యది మన్యధ్వముత్సవం వారణావతే।
సగణాః సాన్వయాశ్చైవ విహరధ్వం యథాఽమరాః॥ 1-155-10(7128)
బ్రాహ్మణేభ్యశ్చ రత్నాని గాయనేభ్యశ్చ సర్వశః।
ప్రయచ్ఛధ్వం యథాకామం దేవా ఇవ సువర్చసః॥ 1-155-11(7129)
కంచిత్కాలం విహృత్యైవమనుభూయ పరాం ముదం।
ఇదం వై హాస్తినపురం సుఖినః పునరేష్యథ॥ 1-155-12(7130)
`నివసధ్వం చ తత్రైవ సంరక్షణపరాయణాః।
వైలక్షణ్యం న వై తత్ర భవిష్యతి పరంతపాః॥' 1-155-13(7131)
వైశంపాయన ఉవాచ। 1-155-14x(921)
ధృతరాష్ట్రస్య తం కామమనుబుధ్య యుధిష్ఠిరః।
ఆత్మనశ్చాసహాయత్వం తథేతి ప్రత్యువాచ తం॥ 1-155-14(7132)
తతో భీష్మం శాంతనవం విదురం చ మహామతిం।
ద్రోణం చ బాహ్లికం చైవ సోమదత్తం చ కౌరవం॥ 1-155-15(7133)
కృపమాచార్యపుత్రం చ భూరిశ్రవసమేవ చ।
మాన్యానన్యానమాత్యాంశ్చ బ్రాహ్మణాంశ్చ తపోధనాన్॥ 1-155-16(7134)
పురోహితాంశ్చ పౌత్రాంశ్చ గాంధారీం చ యశస్వినీం।
`సర్వా మాతౄరుపస్పృష్ట్వా విదురస్య చ యోషితః।'
యుధిష్ఠిరః శనైర్దీన ఉవాచేదం వచస్తదా॥ 1-155-17(7135)
రమణీయే జనాకీర్ణే నగరే వారణావతే।
సగణాస్తత్ర యాస్యామో ధృతరాష్ట్రస్య శాసనాత్॥ 1-155-18(7136)
ప్రసన్నమనసః సర్వే పుణ్యా వాచో విముంచత।
ఆశీర్భిర్బృహితానస్మాన్న పాపం ప్రసహిష్యతే॥ 1-155-19(7137)
వైశంపాయన ఉవాచ। 1-155-20x(922)
ఏవముక్తాస్తు తే సర్వే పాండుపుత్రేణ కౌరవాః।
ప్రసన్నవదనా భూత్వా తేఽన్వవర్తంత పాండవాన్॥ 1-155-20(7138)
స్వస్త్యస్తు వః పథి సదా భూతేభ్యశ్చైవ సర్వశః।
మా చ వోస్త్వశుభం కించిత్సర్వశః పాండునందనాః॥ 1-155-21(7139)
తతః కృతస్వస్త్యయనా రాజ్యలాభాయ పార్థివాః।
కృత్వా సర్వాణి కార్యాణి ప్రయయుర్వారణావతం॥ ॥ 1-155-22(7140)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి పంచపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 155 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.